ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ పాలిటెక్నిక్‌ ప్రవేశానికి గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2022-10-08T05:12:13+05:30

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధం పరిధిలో నడుస్తున్న రాస్‌ కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశానికి గడువును ఈనెల 13వరకు పొడిగించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, అక్టోబరు 7 : ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధం పరిధిలో నడుస్తున్న రాస్‌ కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశానికి గడువును ఈనెల 13వరకు పొడిగించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో 2022 -23 విద్యాసంవత్సరానికి గాను రెండు సంవత్సరాల వ్యవసాయ డిప్లొమా కోర్సు నిర్వహించనున్నామన్నారు. ఇందులో భాగంగా 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎటువంటి రాత అర్హత పరీక్షలేకున్నా నేరుగా తమ కళాశాలలో ప్రవేశానికి అర్హులని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు 9849951874, 7095688326 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తిచేశారు. 

Updated Date - 2022-10-08T05:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising