ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగులు స్వైర విహారం

ABN, First Publish Date - 2022-05-28T06:00:40+05:30

ఏనుగుల స్వైరవిహారానికి పెద్దపంజాణి మండలంలో రైతులు విలవిలలాడుతున్నారు

దెబ్బతిన్న టమోట పంటను పరిశీలిస్తున్న సర్పంచ్‌, ఎమ్పీటీసీ, రెవెన్యూ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెబ్బతిన్న టమోట, వరి, మామాడి


పెద్దపంజాణి, మే 27: ఏనుగుల స్వైరవిహారానికి పెద్దపంజాణి మండలంలో రైతులు విలవిలలాడుతున్నారు. మండలంలోని కోగిలేరు గ్రామ సమీపంలో గురువారం రాత్రి టమోటా, వరి పంటలు, మామిడి తోటలపై ఏనుగులు గుంపులుగా దాడులు చేసి తీవ్ర నష్టం కలిగించాయి. ఈ మేరకు శుక్రవారం రైతులు సచివాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వల్లెమ్మకు రెండు ఎకరాల కోత దశలో ఉన్న టమోటా పంటతో పాటు పీవీసీ పైపులు, బోరు, స్టార్టరును ధ్వంసం చేశాయి, హరి శ్రావణ్‌కు చెందిన మామిడి తోట, సిద్దమ్మకు చెందిన వరి పంటను పూర్తిగా నాశనం చేశాయని బాధితులు వాపోయారు.  సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని సర్పంచు రమేష్‌బాబు పేర్కొన్నారు. 




Updated Date - 2022-05-28T06:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising