ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్మావతీదేవికి కాసులహారం కానుక

ABN, First Publish Date - 2022-08-04T06:48:38+05:30

శ్రీవారి దేవేరి పద్మావతీ దేవికి సుమారు రూ. 12లక్షల విలువైన బంగారు కాసుల హారాన్ని ఓ భక్తుడు కానుకగా అందజేశారు.

కాసుల హారం అధికారులకు అందజేస్తున్న దాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచానూరు, ఆగస్టు 3: శ్రీవారి దేవేరి పద్మావతీ దేవికి సుమారు రూ. 12లక్షల విలువైన బంగారు కాసుల హారాన్ని ఓ భక్తుడు కానుకగా అందజేశారు. తిరుచానూరుకు చెందిన బలరాంనాయుడు దంపతులు బుధవారం 230గ్రాముల బరువుగల బంగారు కాసులమాలను ఆలయ ప్రాంగణంలో డిప్యూటీ ఈవో లోకనాథానికి అందజేశారు. విశేష పర్వదినాల్లో అమ్మవారికి ఈ కాసుల హారాన్ని అలంకరించనున్నట్లు అర్చకులు బాబుస్వామి తెలిపారు.తిరుపతికి చెందిన పొన్నాల సుధాకర్‌ 9హుండీ వస్త్రాలను విరాళంగా అందజేశారు. ఏఈవో ప్రభాకర రెడ్డి, మధు, దామోదరం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising