ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు 21నుంచి ట్యాబ్‌ల పంపిణీ

ABN, First Publish Date - 2022-12-16T01:12:40+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు, టీచర్లకు బైజూస్‌ ప్రీమియం కంటెంట్‌తో ప్రీలోడ్‌ చేయబడిన ట్యా బ్‌లను ఈనెల 21నుంచి 27వతేదీవరకు పంపిణీ చేస్తున్నట్లు డీఈవో వి.శేఖర్‌ తెలిపారు.

ట్యాబ్‌ను పరిశీలిస్తున్న డీఈవో శేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), డిసెంబరు15: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు, టీచర్లకు బైజూస్‌ ప్రీమియం కంటెంట్‌తో ప్రీలోడ్‌ చేయబడిన ట్యా బ్‌లను ఈనెల 21నుంచి 27వతేదీవరకు పంపిణీ చేస్తున్నట్లు డీఈవో వి.శేఖర్‌ తెలిపారు. గురువారం ఈ అంశంపై ఆయన తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు 21,422 (విద్యార్థులకు 18,829, టీచర్లకు 2593) ట్యాబ్‌ల అవసరం ఉండగా.. తొలివిడతగా చేరిన 61,20 వచ్చాయని, వీటిని మండలకేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. మరో రెండ్రోజుల్లో మిగిలిన 15,302 ట్యాబ్‌లు పంపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.

Updated Date - 2022-12-16T01:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising