ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2022-08-05T05:00:54+05:30

రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన పుంగనూరు మండలంలో జరిగింది.

మృతి చెందిన విద్యార్థి విక్రమ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పుంగనూరు రూరల్‌, ఆగస్టు 4:  రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన  పుంగనూరు మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రామసముద్రం మండలం అరికెల పంచాయతీ యల్లంపల్లెకు చెందిన లోకనాథంరెడ్డి కుమారుడు విక్రమ్‌రెడ్డి(19), టి.గొల్లపల్లెకు చెందిన సంపత్‌ స్నేహితులు. వీరు పుంగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గురువారం సాయంత్రం తరగతులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతుండగా పట్రపల్లి వద్ద ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సును ఢీకొన్నారు. ఈ ఘటనలో విక్రమ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. సంపత్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న కుంటుబసభ్యులు వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-05T05:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising