ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిక్లరేషన్‌ ప్రక్రియ పూర్తి

ABN, First Publish Date - 2022-07-07T06:36:20+05:30

సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో పూర్తయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి జిల్లాలో 7921 మందికి కొత్త జీతాలు


ఉద్యోగులకు ఇంకా అందని వ్యక్తిగత ప్రొసీడింగ్స్‌


 మిగతా 2398 సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన


చిత్తూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో 10,319 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 7921 మందిని రెగ్యులర్‌ చేస్తూ కలెక్టర్‌ హరినారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా ఆయా జిల్లాల అధికారులు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. కానీ, ఉద్యోగులకు రెగ్యులర్‌ చేసినట్లు వ్యక్తిగతంగా ప్రొసీడింగ్స్‌ ఇంకా ఇవ్వలేదు. సర్వీసు రిజిస్టర్‌ను కూడా సిద్ధం చేయలేదు. అలాగే చిన్న చిన్న కారణాలతో రెగ్యులర్‌ కాని 2398 మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


ఉద్యోగం      రెగ్యులర్‌ అయినవారు


పంచాయతీ కార్యదర్శి-గ్రేడ్‌ 5 462

డిజిటల్‌ అసిస్టెంట్‌ 663

వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ 873

అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ 283

హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ 148

సెర్రికల్చర్‌ అసిస్టెంట్‌ 133

వెటర్నరీ అసిస్టెంట్‌ 259

ఫిషరీష్‌ అసిస్టెంట్‌           11

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ 835

వీఆర్వో- గ్రేడ్‌ 2         275

సర్వేయర్‌- గ్రేడ్‌ 3         809

మహిళా పోలీసు         1086

ఏఎన్‌ఎం         1009

వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీ 170

ప్లానింగ్‌, రెగ్యులేషన్‌ సెక్రటరీ 163

ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ 224

వెల్ఫేర్‌, డెవల్‌పమెంట్‌ సెక్రటరీ 168

ఎమినిటీస్‌ సెక్రటరీ 198

శానిటేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ 152

మొత్తం        7921


Updated Date - 2022-07-07T06:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising