అలరించిన మర్రాపు సిస్టర్స్
ABN, First Publish Date - 2022-08-04T06:45:05+05:30
అమెరికాలో పుట్టి పెరిగిన మర్రాపు సిస్టర్స్ అర్చిష్మ, అనీష కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది.
అమెరికాలో పుట్టి పెరిగిన మర్రాపు సిస్టర్స్ అర్చిష్మ, అనీష కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది.ఆలాపన పేరిట తిరుపతిలో జానపద కళాకారులు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో బుధవారం విజయనగరం జిల్లా పెద్దూరుకు చెందిన వీరిద్దరూ నాట్య ప్రదర్శనతో కళాభిమానులను ఆకట్టుకున్నారు.
Updated Date - 2022-08-04T06:45:05+05:30 IST