ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నులపండువగా నృత్యోత్సవం

ABN, First Publish Date - 2022-01-24T06:04:37+05:30

తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన అన్నమాచార్య సంగీత నృత్యోత్సవాలు నయనానందకరంగా సాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన అన్నమాచార్య సంగీత  నృత్యోత్సవాలు  నయనానందకరంగా సాగాయి. గంధము పూయరుగా......కస్తూరి గంధము పూయరుగా అంటూ బుడి బుడి అడుగులతో ఓ చిన్నారి అద్భుతంగా నర్తించి అందర్నీ ఆకట్టుకుంది.ఈ నృత్య ప్రదర్శనలకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచీ పలు టీములు హాజరయ్యాయి.

- తిరుపతి(కల్చరల్‌) 

Updated Date - 2022-01-24T06:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising