ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి

ABN, First Publish Date - 2022-05-20T05:58:48+05:30

తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి చెందాడు.

నాగయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు మే 19: : తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి చెందాడు.  ఏపీవో భాస్కరయ్య, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని పెద్దఈటి పాకం పంచాయతీ రాచపాళెం దళితవాడకు చెందిన ఎస్‌.నాగయ్య (50) రెండు రోజుల క్రితం గ్రామంలో ఉపాధి పనుల్లో భాగంగా కాలువ పూడికతీత పనులు చేస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. అప్పటి నుంచి తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.  మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  

Updated Date - 2022-05-20T05:58:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising