ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ పునఃప్రారంభం

ABN, First Publish Date - 2022-01-18T06:03:42+05:30

శ్రీకాళహస్తి పట్టణం శివసదన్‌లో బుధవారం నుంచి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పునఃప్రారంభించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజి తెలిపారు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మారనున్న శివసదన్‌ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, జనవరి 17: పట్టణంలోని శివసదన్‌లో బుధవారం నుంచి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పునఃప్రారంభించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ నాయక్‌ తెలిపారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పాజిటివ్‌ బాధితులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్‌ కేంద్రం ఏర్పాటులో జాప్యంపై ఈనెల 13న ‘అప్రమత్తత ఏదీ?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు శివసదన్‌ భవనాన్ని కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నలిచ్చారు. 

Updated Date - 2022-01-18T06:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising