ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జల్లికట్టులో విషాదం

ABN, First Publish Date - 2022-08-13T19:58:12+05:30

జిల్లాలోని గుడిపాల మండలంలోని సి బండపల్లిలో జరిగిన జల్లికట్టులో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని  గుడిపాల మండలంలోని సి బండపల్లిలో జరిగిన జల్లికట్టు (Jallikattu)లో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టులో ఎద్దులను నివారించే క్రమంలో ఎద్దు పొడవడంతో ఒకరు మృతి చెందగా... పలువురికి గాయాలయ్యాయి.  విషాద అనంతరం  జల్లికట్టును పోలీసులు మధ్యలోనే నిలిపివేశారు. ముట్టుకురుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ మందడి మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రం  కృష్ణగిరికి చెందిన మరో ఇద్దరికి  తీవ్రగాయాలయ్యాయి.  వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-08-13T19:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising