ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నా

ABN, First Publish Date - 2022-01-17T07:11:24+05:30

‘మెగాస్టార్‌ చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రం నా జీవితంలో మర్చిపోలేని విధంగా నిలుస్తుంది’ అని సినీ నటుడు సప్తగిరి పేర్కొన్నారు.

శ్రీవారి ఆలయం ముందు సప్తగిరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ నటుడు సప్తగిరి


తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘మెగాస్టార్‌ చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రం నా జీవితంలో మర్చిపోలేని విధంగా నిలుస్తుంది’ అని సినీ నటుడు సప్తగిరి పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ముందుగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా మరిన్ని చిత్రాలతో అభిమానులను అలరిస్తానన్నారు. హీరోగా నటిస్తున్న ‘8’ చిత్రం మే నెలలో విడుదల అవుతుందన్నారు. ‘గోల్డ్‌మెన్‌’ చిత్రం కూడా త్వరలో అభిమానుల ముందుకు రానున్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-01-17T07:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising