ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశాన తిప్పలు

ABN, First Publish Date - 2022-08-09T06:37:56+05:30

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. పాలకులు వస్తున్నారు. పోతున్నారు.

ఎంఎంసీ కండ్రిగలో శ్మశానానికి దారి లేక అవస్థలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, ఆగస్టు 8: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. పాలకులు వస్తున్నారు. పోతున్నారు. కానీ గ్రామస్థాయిలో నేటికీ దుర్భర పరిస్థితులు దర్శనమిస్తూనే ఉన్నాయి. చాలాచోట్ల స్మశానాలకు దారిలేకపోవడంతో మనిషి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నకుటుంబసభ్యులకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అంతకు రెట్టించిన తిప్పలు తప్పడంలేదు. శ్రీకాళహస్తి మండలం మర్రిమాకుల చేనుకండ్రిగలో కనిపించిన దృశ్యమిదీ. ఈ గ్రామం నుంచి శ్మశానానికి దారి లేదు.  సోమవారం గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి మరణించాడు.  శ్మశానానికి దారిలేక రెండు కిలోమీటర్లు వరి పొలాల్లో శవాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది.  

Updated Date - 2022-08-09T06:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising