ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో ఆటోమెటిక్‌ ఎఫ్‌సీ కేంద్రం

ABN, First Publish Date - 2022-09-08T06:02:04+05:30

వాహనాల ఆటోమెటిక్‌ ఎఫ్‌సీ కేంద్రాన్ని చిత్తూరులో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ రాజాబాబు పేర్కొన్నారు.

రవాణా కార్యాలయంలో ట్రాక్‌ను పరిశీలించిన రాజాబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ రాజాబాబు 

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 7: వాహనాల ఆటోమెటిక్‌ ఎఫ్‌సీ కేంద్రాన్ని చిత్తూరులో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరుకు వచ్చిన ఆయన డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయాన్ని పరిశీలించారు. ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తున్న డ్రైవింగ్‌ ట్రాక్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ లైసెన్స్‌ పొందేందుకు ట్రాక్‌తో పాటు ఎఫ్‌సీ కేంద్రాల విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చిత్తూరు ఆర్టీఓ కార్యాలయంలో ఆటోమెటిక్‌ ఫిట్నెస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రెవెన్యూలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందడం గర్వకారణమని ప్రశంసించారు. కమిషనర్‌ వెంట డీటీసీ బసిరెడ్డి, ఎంవీఐలు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2022-09-08T06:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising