ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుద్ర పురుగులొచ్చేశాయ్‌!

ABN, First Publish Date - 2022-06-24T07:35:23+05:30

పంట బాగా పండాలంటే అదునుకు విత్తాలి.ఖరీఫ్‌ సాగుకు అదును ప్రారంభమైంది.ఆరుద్ర కార్తెలో సాగు చేసిన వర్షాధార పంటలు బాగా పండతాయంటారు. ఈనెల 19తేది ఆరుద్ర కార్తె మొదలైంది.దీనికి సూచికగా ఆరుద్ర పురుగులు చేలల్లో దర్శనమిస్లూ రైతన్నకు అదును గుర్తు చేస్తున్నాయి.

ఆరుద్ర పురుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంట బాగా పండాలంటే అదునుకు విత్తాలి.ఖరీఫ్‌ సాగుకు అదును ప్రారంభమైంది.ఆరుద్ర కార్తెలో సాగు చేసిన వర్షాధార పంటలు బాగా పండతాయంటారు. ఈనెల 19తేది ఆరుద్ర కార్తె మొదలైంది.దీనికి సూచికగా ఆరుద్ర పురుగులు చేలల్లో దర్శనమిస్లూ రైతన్నకు అదును గుర్తు చేస్తున్నాయి.ఎర్రావారిపాలెం మండలం చింత గుంట గ్రామ పొలాల్లో కనపడిన ఆరుద్ర పురుగులివి.              - ఎర్రావారిపాలెం

Updated Date - 2022-06-24T07:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising