ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీవీవీపీ ఆస్పత్రులకు మెడికల్‌ ఆఫీసర్ల నియామకం

ABN, First Publish Date - 2022-11-05T23:23:26+05:30

రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా ఏపీ వైద్యవిధాన్‌ పరిషత్‌ పరిధిలోని ఒక ఏరియా, ఆరు సీహెచ్‌సీల్లో మెడికల్‌ ఆఫీసర్లు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, నవంబరు 5: రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా ఏపీ వైద్యవిధాన్‌ పరిషత్‌ పరిధిలోని ఒక ఏరియా, ఆరు సీహెచ్‌సీల్లో మెడికల్‌ ఆఫీసర్లు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటిని అక్కడే సివిల్‌ సర్జన్లుగా ఉన్న వైద్యులతో భర్తీ చేశారు. వారికి మెడికల్‌ ఆఫీసర్లు, మెడికల్‌ సూపరింటెండెంట్లుగా అధికారమిస్తూ శనివారం డీసీహెచ్‌ఎస్‌ బీసీకే నాయక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కుప్పం ఏరియా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌గా సుధీర రమ్యాను నియమించారు. పుంగనూరు సీహెచ్‌సీకి జస్వంత్‌ ఏవీఎస్‌ రాయల్‌ను, వాయల్పాడు సీహెచ్‌సీకి ఫిరోజ్‌ బేగంను, మహల్‌ సీహెచ్‌సీకి కిరణ్‌కుమార్‌ను, కార్వేటినగరం సీహెచ్‌సీకి భాగ్యలక్ష్మిని, పెనుమూరు సీహెచ్‌సీకి గీతాకుమారిని, బంగారుపాళ్యం సీహెచ్‌సీకి విజయకుమారిని నియమించారు. వీరు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - 2022-11-05T23:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising