డీఎ్‌ఫవో బాధ్యతల స్వీకరణ
ABN, First Publish Date - 2022-09-29T06:09:23+05:30
జిల్లా అటవీ శాఖ అధికారిగా (డీఎ్‌ఫవో) చైతన్యకుమార్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరిస్తున్న డీఎ్‌ఫవో చైతన్యకుమార్‌రెడ్డి
చిత్తూరు సిటీ, సెప్టెంబరు 28: జిల్లా అటవీ శాఖ అధికారిగా (డీఎ్‌ఫవో) చైతన్యకుమార్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మొక్కల పెంపకం, అడవులు, జంతు సంరక్షణపై అటవీ శాఖ అధికారులకు సూచనలు చేశారు. విధులు సక్రమంగా నిర్వహించాలని, అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పారు.
Updated Date - 2022-09-29T06:09:23+05:30 IST