ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హౌసింగ్‌ నిర్మాణాలను వేగవంతం చేయండి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-06-25T05:45:36+05:30

జగనన్న ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా దృష్టి సారించాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచానూరు, జూన్‌ 24: జగనన్న ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా దృష్టి సారించాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జగనన్న హౌసింగ్‌ లే-అవుట్‌లలో సిమెంట్‌, ఇటుకలు, విద్యుత్‌ సరఫరా వంటి మౌలిక వసతులపై దృష్టి సారిం చాలని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం అత్యంత ప్రాధాన్యత అంశంగా  చూడాలన్నారు. రేషన్‌కార్డులు, పెన్షన్‌, హౌసింగ్‌కు సంబంధించి ఎక్కువ వినతులు వచ్చాయని, వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార దిశగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల్లో వందశాతం పురోగతి కనబరచాలన్నారు. సూళ్లూరుపేట ఆర్డీవో రోజ్‌మాండ్‌, డీఆర్‌వో శ్రీనివాసరావు, హౌసింగ్‌ పీడీ శర్మ, జిల్లా పంచాయతీ ఇంజనీర్‌ శంకర్‌నారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T05:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising