ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలహీనపడ్డ అల్పపీడనం

ABN, First Publish Date - 2022-11-25T00:03:54+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడినా, అటు రైతుల్లో ఇటు ప్రజల్లో ఆందోళన వీడలేదు. గత రాత్రి జిల్లావ్యాప్తంగా వర్షం దంచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

జిల్లాను కమ్మేసిన మబ్బు

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 24: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడినా, అటు రైతుల్లో ఇటు ప్రజల్లో ఆందోళన వీడలేదు. గత రాత్రి జిల్లావ్యాప్తంగా వర్షం దంచేసింది. గురువారం కాసేపు చిరుజల్లులు, కాసేపు ఎండతీవ్రత కొనసాగింది. జిల్లాలోని 31 మండలాల్లో ఓ మోస్తరు నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా బైరెడ్డిపల్లెలో 39.2మి.మీ, అత్యల్పంగా నిండ్రలో 1.2 మిమీ వర్షం నమోదైంది. రొంపిచెర్లలో 30.4, కార్వేటినగరం 30.2, వి.కోట 30.2, రామకుప్పం 28.2, గంగవరం 24.6, శ్రీరంగరాజపురం 21.6, పుంగనూరు 21.2, గుడిపాల 18.2, యాదమరి 17.2, పెనుమూరు 14.6, సోమల 14.2, బంగారుపాళ్యం 14.2, విజయపురం 12.8, తవణంపల్లె 12.2, సదుం 12, పెద్దపంజాణి 11.2, నగరి 10.6, గుడుపల్లె 10.6, వెదురుకుప్పం 10.2, పలమనేరు 10, పూతలపట్టు 9, శాంతిపురం 8, చౌడేపల్లి 7.4, కుప్పం 7.2, చిత్తూరు 6.4, పులిచెర్ల 4.8, ఐరాల 4.4, గంగాధరనెల్లూరు 4.2, పాలసముద్రంలో 2.8 మి.మీ వర్షం నమోదైంది.

Updated Date - 2022-11-25T00:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising