ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిపై ఒంటరి ఏనుగు

ABN, First Publish Date - 2022-09-28T06:02:38+05:30

పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఒంటరి ఏనుగు సందడి చేసింది. గాంధీనగర్‌ క్రాస్‌ వద్ద సమీపంలోని అడవి నుంచి రోడ్డు మీదకు వచ్చిన ఏనుగు నింపాదిగా కాసేపు నిలబడి రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది

మంగళవారం సాయంత్రం జాతీయ రహదారిని దాటుతున్న ఒంటరి ఏనుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, సెప్టెంబరు 27: పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఒంటరి ఏనుగు సందడి చేసింది. గాంధీనగర్‌ క్రాస్‌ వద్ద సమీపంలోని అడవి నుంచి రోడ్డు మీదకు వచ్చిన ఏనుగు నింపాదిగా కాసేపు నిలబడి రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఆ దారిలో వెళ్తున్న వాహనాలన్నీ ఆగిపోయాయి.  వారం కిందట ఇదే విధంగా రోడ్డు దాటుతున్న ఒంటరి ఏనుగును కారు ఢీకొంది. మూడు రోజుల కిందట కూడా రాత్రి పలమనేరు మున్సిపాలిటీలోని గంటావూరు వద్దకు వచ్చిన నాలుగు ఏనుగుల గుంపు అక్కడినుంచి పట్టణంలోని ఓంశక్తి గుడి వద్దకు వెళ్లి అక్కడినుంచి కీలపట్ల అటవీ ప్రాంతానికి వెళ్లిపోయాయి. 

Updated Date - 2022-09-28T06:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising