ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 అడుగుల కొండచిలువ పట్టివేత

ABN, First Publish Date - 2022-05-28T07:27:09+05:30

బాలాజీనగర్‌లో శుక్రవారం సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న కొండచిలువ పట్టుబడింది.

కొండచిలువను చూపుతున్న భాస్కర్‌ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మే 27 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీనగర్‌లో శుక్రవారం సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న కొండచిలువ పట్టుబడింది. 946 ఇంటికి ఎగువభాగంలోని అడవి నుంచి ఈ పాము జనసంచారంలోకి వచ్చింది. దీన్నిచూసిన  స్థానికులు హడలిపోయారు. వెంటనే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్‌ నాయుడికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని దట్టమైన అడవిలో విడిచిపెట్టారు. 

Updated Date - 2022-05-28T07:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising