ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు స్పందనకు 29 అర్జీలు..

ABN, First Publish Date - 2022-06-28T05:34:10+05:30

పాత పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 29 అర్జీలు వచ్చాయి.

బాధితురాలితో మాట్లాడుతున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, జూన్‌ 27: పాత పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 29 అర్జీలు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ రిషాంత్‌రెడ్డి నేరుగా మాట్లాడి వినతిపత్రాలను స్వీకరించారు. వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. 29 అర్జీల్లో చీటింగ్‌ 1, మిస్సింగ్‌ 1, వేధింపులు 6, చిన్న తగాదాలు 2, కుటుంబ తగాదాలు 5, ఆస్తి తగాదాలు 12 ఉన్నాయి. ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, ఎంటీవో మధు, ఎస్‌ఐ మాధవ పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising