ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor టూటౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన.. ఉద్రిక్తం

ABN, First Publish Date - 2022-06-24T19:23:45+05:30

జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మాజీ మేయర్ కటారి హేమలతపై పోలీసు వాహనాన్ని ఎక్కించిన పోలీస్ అధికారిని  సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆందోళనకారులు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువురికి మధ్య తోపులాట తొక్కిసలాటలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి తరలించే ప్రయత్నాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. 

Updated Date - 2022-06-24T19:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising