ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరు మార్చడం కరెక్ట్‌ కాదు: వైఎస్‌ షర్మిల

ABN, First Publish Date - 2022-09-23T08:29:39+05:30

పేరు మార్చడం కరెక్ట్‌ కాదు: వైఎస్‌ షర్మిల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం కరెక్ట్‌ కాదని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం పాదయాత్రలో ఉన్న షర్మిల హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. పేరు మార్చడం వల్ల యూనివర్సిటీ ప్రాధాన్యత పోతుందన్నారు. ఏవో కారణాల చేత యూనివర్సిటీకి ఒక పేరు పెట్టారని, ఆ పేరును అలాగే కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఒక్కోపేరు పెట్టుకుంటూ పోతే ఎవరు ఏది రెఫర్‌ చేస్తున్నారో తెలియక ప్రజల్లో ఆయోమయం నెలకొంటుందని వైఎస్‌ షర్మిల చెప్పారు.

Updated Date - 2022-09-23T08:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising