ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్జీవన్ రామ్‌కు చంద్రబాబు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-04-05T16:54:37+05:30

సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళి అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంస్కరణవాది,  భారత మాజీ ఉప ప్రధాని  డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్  జయంతి సందర్భంగా మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధినేత  నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్యమూర్తి.జగ్జీవన్ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేద్దాం.దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టే ప్రభుత్వంపై పోరాడాల్సిన పరిస్థితి.దళితుల భవిష్యత్ కాలరాస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధపడాలి.దళితుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వడమే జగ్జీవన్‌కు మనమందించే నివాళి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-05T16:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising