ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu Tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి చంద్రబాబు పర్యటన

ABN, First Publish Date - 2022-07-20T18:36:40+05:30

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): గోదావరి వరద (Godavari flood) ప్రభావిత ప్రాంతాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో (కోనసీమ (Konaseema) జిల్లా, పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా) ఐదు నియోజక వర్గాలు ఆచంట, పి.గన్నవరం, రాజోల్, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని  వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు పర్యటనకు బయలుదేరనున్నారు. ఆయోధ్య లంక, నాగుల్లంక, మనెపల్లి, అప్పనపల్లి, రాజోల్, దొడ్డిపట్ల, అబ్బురాజుపాలెం, గంగాధర పాలెం, లక్ష్మీపురం, పొన్నపల్లి తదితర గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. 

Updated Date - 2022-07-20T18:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising