ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడు నిర్వహణపై చంద్రబాబు సమీక్ష

ABN, First Publish Date - 2022-05-23T22:36:22+05:30

మహానాడు నిర్వహణపై చంద్రబాబు సమీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు ఉండాలని సూచించారు. మొదటి రోజు ప్రతినిధుల సభకు 12 వేల మందికి ఆహ్వానం ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో రోజు అదే ప్రాగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్ ప్రయాణంపై దిశా నిర్ధేశం చేసేలా మహానాడు కార్యక్రమం ఉండాలన్నారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభంజనంలా మహానాడు ఉండబోతోందన్నారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదన్నారు. 

Updated Date - 2022-05-23T22:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising