ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ సూచన మేరకు మరికాసేపట్లో నీతి ఆయోగ్ సీఈఓతో చంద్రబాబు భేటీ..

ABN, First Publish Date - 2022-12-06T12:43:51+05:30

జీ‌-20 సమావేశంపై నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్‌తో మాట్లాడాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Chandrababu meeting with Niti Aayog CEO : జీ‌-20 సమావేశంపై నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్‌తో మాట్లాడాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ సూచించారు. ఈ సూచన మేరకు మరికాసేపట్లో నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు భేటీ కానున్నారు. జీ-20పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగంలో మోదీ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు. భారత దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ దేశంగా అవతరిస్తుందన్నారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలమన్నారు. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాలన్నారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీతో అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని చంద్రబాబు సూచించారు.

Updated Date - 2022-12-06T12:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising