ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటుహక్కును వినియోగించుకున్న చంద్రబాబు

ABN, First Publish Date - 2022-07-18T19:38:55+05:30

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), శాసనసభ్యులు కె. అచ్చెన్నాయుడు(K Atchennaidu), ఎన్.రామానాయుడు(Ramanayudu), గద్దె రామ్మోహన్‌రావు)Gadde Rammohan Rao), గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao), ఎన్. చినరాజప్ప(N. Chinarajappa), పయ్యావుల కేశవ్(Payyavula kesav), ఆదిరెడ్డి భవాని తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మొత్తం 175 మంది శాసన సభ్యులలో నేటి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొత్తం 161 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 14 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును ఇంకా వినియోగించుకోవాల్సి ఉంది.


Updated Date - 2022-07-18T19:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising