ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్దా వెంకన్న అరెస్టును ఖండించిన చంద్రబాబు

ABN, First Publish Date - 2022-01-25T02:37:42+05:30

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. మంత్రి కొడాలి కేసినోపై ప్రశ్నిస్తే తమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. మంత్రి కొడాలి కేసినోపై ప్రశ్నిస్తే తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు వెల్లడించలేని పోలీసులు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం దారుణమని దుయ్యబట్టారు. బుద్దా వెంకన్నపై పెట్టిన కేసు పూర్తిగా కుట్రపూరితమని చంద్రబాబు మండిపడ్డారు.


బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు.

Updated Date - 2022-01-25T02:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising