ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్లు

ABN, First Publish Date - 2022-03-12T03:17:32+05:30

రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. దియా రామకృష్ణ, మన్నవ సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్ట్‌లో కేవియట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. కేవియట్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు అడ్మిట్‌ చేసుకున్నది. హైకోర్ట్‌ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వొద్దని కేవియట్‌ పిటిషన్లలో వారు పేర్కొన్నారు. లాయర్లు యలమంచిలి శివసంతోష్‌, నర్రా శ్రీనివాస్‌  పిటిషన్లు దాఖలు చేశారు. 


Updated Date - 2022-03-12T03:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising