ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభజనతో ఏపీ రాజధానిని కూడా కోల్పోయింది: జగన్‌

ABN, First Publish Date - 2022-01-04T00:45:29+05:30

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటపాటు ప్రధానితో జగన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటపాటు ప్రధానితో జగన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధానికి సీఎం నివేదించారు. ఈ మేరకు మోదీకి  జగన్ విజ్ఞాపన పత్రం అందించారు. రాష్ట్ర విభజన ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయని తెలిపారు. విభజన సమయంలో 58శాతం జనాభా ఏపీకి రాగా.. ఏపీకి కేవలం 45శాతం రెవెన్యూ మాత్రమే దక్కిందని జగన్ చెప్పారు. విభజనతో ఏపీ రాజధానిని కూడా కోల్పోయిందన్నారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను కోల్పోయామని వివరించారు. అందుకే విభజన సమయంలో ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలిచ్చారని గుర్తుచేశారు. వాటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుందని, కానీ చాలా హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ప్రధానికి జగన్‌ వివరించారు.


Updated Date - 2022-01-04T00:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising