ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో రాజధాని మహిళా రైతు మృతి

ABN, First Publish Date - 2022-10-15T09:30:48+05:30

గుండెపోటుతో రాజధాని మహిళా రైతు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, అక్టోబరు 14 : మూడు రాజధానులంటూ  వెసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల  గోల చేయటంతో రాజధాని మహిళా రైతు ఎర్రగోపు శేషమ్మ(62) శుక్రవారం మనోవేదన చెంది గుండెపోటుతో  ఆస్పత్రిలో మృతి చెందారు. రాజధాని గ్రామం ఐనవోలుకు చెందిన శేషమ్మ తనకున్న అర ఎకరం భూమిని రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారు. రైతుల మహాపాదయాత్రను అడ్డుకోవడానికి అధికార వైసీపీ మూడు రాజధానులంటూ గందరగోళం చేయటం, ఆ సన్నివేశాలను ప్రసారమాధ్యమాలలో చూసిన ఆమె  శుక్రవారం తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. బంధువులు ఆస్పత్రికి తరలించడంతో  గుండెపోటుతో మృతి చెందారు. 

Updated Date - 2022-10-15T09:30:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising