ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పుష్పా’కు మించిన తరహాలో గంజాయి తరలింపు

ABN, First Publish Date - 2022-06-25T19:40:09+05:30

గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరి: గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. గంజాయి సరఫరా లక్ష్యంగా స్మగ్లర్లు ఎంతటి సాహసానికై ఒడిగడుతున్నాయి. తాజాగా పుష్పా సినిమాకు మించిన తరహాలో ఖరీదైన కార్లలో గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం తెల్లవారుజామున  జి.మాడుగుల ఉరుము జంక్షన్ వద్ద అతి ఖరీదైన ఫోర్డ్, స్కార్పియో వాహనాల్లో గంజాయిని  తరలిస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసిన అధికారులు వారిని... పాడేరు ఎస్.ఈ.బి స్టేషన్‌కు తరలించారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్లు గల రెండు కార్లల్లో డోర్లు, సీట్లు, బ్యానెట్లలో  స్మగ్లర్లు గంజాయి ప్యాకెట్లు అమర్చి అక్రమ రవాణాకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-25T19:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising