ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారం: గోరంట్ల

ABN, First Publish Date - 2022-04-08T21:50:58+05:30

చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారంలో ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారంలో ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్‌రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. కరెంట్ కోతలతో రాష్ట్రానికి  పెట్టుబడిదారులు రాకుండా పారిపోతున్నారన్నారు. ధరల నియంత్రణ లేదు.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించలేదని చెప్పారు. కొత్తవారికి దోచుకునేందుకే సీఎం జగన్మోహన్‌రెడ్డి  మంత్రివర్గ కూర్పు చేశారని ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి రూ.2 వేల నోట్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే జిల్లాలను విభజించారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి దుయ్యబట్టారు.

Updated Date - 2022-04-08T21:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising