ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Buddha Venkanna tweet: వైసీపీ యువజన శృంగార రసిక చిలిపి పార్టీగా మారింది..

ABN, First Publish Date - 2022-08-05T18:24:15+05:30

టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) వైసీపీ పార్టీపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) వైసీపీ పార్టీపై ట్విట్టర్ (Twitter) వేదికగా సెటైర్లు వేశారు. వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి (CM Jagan) శివ‌కుమార్ నుంచి ముందుగా లీజుకి తీసుకుని ఆ త‌రువాత పూర్తి యాజ‌మాన్య హ‌క్కులు సంపాదించిన‌ యువ‌జ‌న శృంగార ర‌సిక చిలిపి పార్టీగా పేరుని సార్థ‌కం చేసుకుందన్నారు. వైఎస్సార్సీపీ (YSRCP) ఆశీస్సుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కూ అవంతి శ్రీనివాస్ అరగంట స‌ర‌సం, అంబ‌టి గంట విర‌హం ఆడియోలు బ‌య‌ట‌కొస్తే.. వారిపై జ‌గ‌న్‌రెడ్డి ఏం చ‌ర్య‌లు తీసుకోలేదని విమర్శించారు. పార్టీ బ్రాండింగ్ అయిన ఇటువంటి రాస‌లీల‌లు చేయ‌డం కాదు, బ‌య‌ట‌పెట్టుకుంటేనే అధినేత గుర్తిస్తున్నార‌ని  ఎంపీ గోరంట్ల మాధ‌వ్ (Gorantla Madhav) న్యూడ్‌గా మ‌హిళ‌ని సెక్సువ‌ల్ హెరాస్ చేస్తూ వీడియో వ‌దిలారన్నారు. ఇప్పుడు ఎంపీ గోరంట్లపై చ‌ర్య‌లు తీసుకుంటారో.. లేక అంబ‌టిలా ప‌ద‌వి ఇచ్చి గౌర‌విస్తారో చూద్దామని బుద్దా వెంకన్న అన్నారు.

Updated Date - 2022-08-05T18:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising