ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: తమ్ముడిని హత్య చేసిన అన్న

ABN, First Publish Date - 2022-09-02T01:15:00+05:30

అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు తమ్ముడిని అన్న హత్య (Murder) చేశాడు. అనంతరం గ్రామ సమీపంలో పూడ్చిపెట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు తమ్ముడిని అన్న హత్య (Murder) చేశాడు. అనంతరం గ్రామ సమీపంలో పూడ్చిపెట్టాడు. అనంతరం వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. హుకుంపేట మండలం రంగశీల గ్రామానికి చెందిన  కిల్లో కృష్ణ, జయరాం అన్నదమ్ములు. 2019లో తమ్ముడి భార్య కొండమ్మను కృష్ణ నాటు తుపాకీతో కాల్చాడు. అయితే అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన తర్వాత అన్నదమ్ములు గొడవపడడంతో వారిని రాజీ చేశారు గ్రామపెద్దలు. కొండమ్మకు నష్ట పరిహారంగా కొంత డబ్బు చెల్లించేందుకు కృష్ణ అంగీకరించాడు. ఈ క్రమంలో తనకు రావలసిన డబ్బులు ఇవ్వాలని అన్నను అడిగాడు జయరాం. కోపంతో రగిలిపోయిన కృష్ణ తమ్ముడు జయరామ్‌పై దాడి చేసి హత్య చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ్ముడి శవాన్ని గ్రామ సమీపంలోని పూడ్చిపెట్టాడు. తన భర్త కనిపించడం లేదని కొండమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులకు దొరికిపోతాననే భయంతో కృష్ణ వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. 

Updated Date - 2022-09-02T01:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising