ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా?: Somuveerraju

ABN, First Publish Date - 2022-04-25T14:54:32+05:30

ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని  బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలం ఇస్తారా అంటూ యెద్దేవా చేశారు. మే7వ తేదీతో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్న దశలో  వాల్యూవేషన్ డ్యూటీలో ఉండే ఉపాధ్యాయులకు ఈఎల్స్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ విధంగా డొంకతిరుగుడుగా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు మండిపడ్డారు. 

Updated Date - 2022-04-25T14:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising