ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమ్లానాయక్‌ను అడ్డుకునేందుకు జూమ్లానాయక్ జగన్ యత్నం: BJP Leader

ABN, First Publish Date - 2022-02-25T15:19:22+05:30

భీమ్లా నాయక్ పవన్‌ను రాష్ట్రంలో అడ్డుకోవాలని జూమ్లా నాయక్ జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: భీమ్లా నాయక్ పవన్‌ను రాష్ట్రంలో అడ్డుకోవాలని జూమ్లా నాయక్ జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం కొట్టు, చికెన్ కొట్టు, మటన్ కొట్టు, చేపల కొట్టుతో మొదలు పెట్టి సినిమా టికెట్ల వరకు వచ్చారని అన్నారు.. రెవిన్యూ అధికారుల విలువైన సమయం సినిమా థియేటర్ల బాత్ రూమ్లకి అంకితం చేసిన ఘనత సీఎం జగన్ సాధించారని యెద్దేవా చేశారు. సినిమా పెద్దలకు బడ్జెట్‌ని బట్టి టికెట్ ధరల నిర్ణయం జీఓ ఇస్తామని అని జూటా హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కోసం ఇంత ప్రహసనం అవసరమా? పాలకుడు అందరిని సమానంగా చూడాలని హితవుపలికారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే టీటీడీ భారీగా పెంచిన స్వామివారి సేవల టిక్కెట్ల ధరలు తగ్గించాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-25T15:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising