ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు బీజేపీదే: Lanka dinakar

ABN, First Publish Date - 2022-03-10T16:12:29+05:30

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండవసారి సీఎం కావడం బీజేపీ చారిత్రాత్మక విజయమని ఆ పార్టీ లంకా దినకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండవసారి సీఎం కావడం బీజేపీ చారిత్రాత్మక విజయమని ఆ పార్టీ నేత లంకా దినకర్ అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ బీజేపీ నాయకులకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగిల జోడీ నవ భారతవనికి నాందని అని అన్నారు. దేశంలో కాంగ్రెస్ ఎక్కడ లేకపోవడం నేటి ఫలితాల్లో దేశ భవిష్యత్తు రాజకీయల్లో కీలకమైన అంశమని లంకా దినకర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-10T16:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising