ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సీఆర్‌డీఏ అనే రక్షణ ఉంది: Lanka dinakar

ABN, First Publish Date - 2022-02-24T18:04:07+05:30

రాజధాని రైతులకు సీఆర్డీఏ అనే రక్షణ ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని రైతులకు సీఆర్డీఏ అనే రక్షణ ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు లంకాదినకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి న్యాయస్థానాలు బాసటగా నిలిచాయన్నారు.  అమరావతి రైతులకు అనుగుణంగా తీర్పు వస్తుందనే దాన్ని ఆలస్యం చేయడానికి చట్టాలు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో 40 వరకు కేంద్ర సంస్థలు ఏర్పాటు చేస్తాం అని ముందుకు వచ్చాయని... అయితే వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని లంకా దినకర్ మండిపడ్డారు. 

Updated Date - 2022-02-24T18:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising