ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nelloreలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

ABN, First Publish Date - 2022-06-03T16:22:13+05:30

జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామ శివార్లలో చిన్నయ్య అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామ శివార్లలో చిన్నయ్య అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో చిన్నయ్య  తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే  గ్రామస్తులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-06-03T16:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising