ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుగ్గన క్షపూరితమైన రాజకీయాలను మానుకోవాలి: బీసీ జనార్దన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-12T18:46:27+05:30

పరిశ్రమల నిర్వాహకులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: పరిశ్రమల నిర్వాహకులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి  అక్రమ కేసులు పెట్టిస్తున్నారని  బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి  అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డోన్ నియోజకవర్గంలో జరిగే మైనింగ్ దందాను ఆర్థికమంత్రి బుగ్గన  అరికట్టాలని డిమాండ్ చేశారు. క్షపూరితమైన రాజకీయాలను బుగ్గన మానుకోవాలని హితవు పలికారు.  వైసీపీ ప్రభుత్వంలో విసనకర్రలు కొవ్వొత్తులు లాంతర్లకు డిమాండ్ పెరిగిందని బీసీ జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-04-12T18:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising