ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ అభ్యర్థిని సీఎం చేయాలి: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-04-12T02:11:58+05:30

జగన్‌కు బీసీలపై ప్రేమ ఉంటే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం: సీఎం జగన్‌కు బీసీలపై ప్రేమ ఉంటే బీసీ అభ్యర్థిని సీఎం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మళ్లీ అధికారంలోకి రావాలనే దురాలోచనతోనే కేబినేట్‌ విస్తరణలో బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చామని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో పాలనాధికారం బీసీలకు అప్పగించి జగన్‌ ఉపముఖ్యమంత్రిగా ఉండాలని తాము కోరుకుంటున్నానని, ఇలా చేస్తారా లేదా అనేది జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీసీల విషయంలో ఆత్మశుద్ధి ఉండాలని, కేవలం అధికారంలోకి రావడానికి వారిని వినియోగించవద్దన్నారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని ఈ సందర్భంగా సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-12T02:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising