అరటి గెల ఎట్ 1009
ABN, First Publish Date - 2022-07-10T09:17:34+05:30
అరటి గెల ఎట్ 1009
గుంటూరు జిల్లా కొల్లిపర అరటి మార్కెట్‌లో ఓ గెల రూ.1009 పలికింది. 350 అరటికాయలున్న ఈ పెద్ద గెలను హనుమాన్‌పాలెంకు చెందిన దొప్పలపూడి రామయ్య శనివారం మార్కెట్‌కు తెచ్చారు.
- కొల్లిపర
Updated Date - 2022-07-10T09:17:34+05:30 IST