ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ - నిబంధనలు ఉల్లంఘిస్తే అడుగుకు రూ. 100 ఫైన్

ABN, First Publish Date - 2022-09-23T00:48:55+05:30

Amaravathi: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం (AP Govt.) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్లాస్టిక్ ప్లెక్సీల వినియోగాన్ని రద్దు చేస్తూ పర్యావరణ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ప్లాస్టిక్ బ్యానర్లను గుర్తించి, తొలగించే అధికారాన్ని అధికారులకు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శిక్షార్హులుగా పేర్కొనడంతో పాటుగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వాడితే అడుగుకు రూ. 100 ఫైన్ విధించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల స్థానంలో కాటన్ (Cotton) బ్యానర్లను విని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం (AP Govt.) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్లాస్టిక్ ప్లెక్సీల వినియోగాన్ని రద్దు చేస్తూ పర్యావరణ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ప్లాస్టిక్ బ్యానర్లను గుర్తించి, తొలగించే అధికారాన్ని అధికారులకు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శిక్షార్హులుగా పేర్కొనడంతో పాటుగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వాడితే అడుగుకు రూ. 100 ఫైన్ విధించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల స్థానంలో కాటన్ (Cotton) బ్యానర్లను వినియోగించాలని సూచించారు. 

Updated Date - 2022-09-23T00:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising