ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం

ABN, First Publish Date - 2022-08-17T08:00:33+05:30

మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అనుబంధ సంఘాలపై మరో ఏడాది పాటు నిషేధాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుపాకీ చేతబట్టి రాజ్యాధికారాన్ని సాధించాలనే మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుబంధ సంఘాలపై దేశంలో కొన్నేళ్లుగా నిషేధం కొనసాగుతోంది. అందులో సీపీఐ(మావోయిస్టు), రెవల్యూషనరీ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఆర్‌డీఎఫ్‌), రాడికల్‌ యూత్‌ లీగ్‌(ఆర్‌వైఎల్‌); రైతు కూలీ సంఘం, రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(ఆర్‌ఎ్‌సయూ); సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌ఎ్‌సఎ్‌ఫ)ను నిషేధిత జాబితాలో 2023 ఆగస్టు 17వరకూ కొనసాగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Updated Date - 2022-08-17T08:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising