బాధలో ఉన్న కుటుంబంపై దుష్ప్రచారమా..: ఆనం
ABN, First Publish Date - 2022-08-04T07:54:00+05:30
బాధలో ఉన్న కుటుంబంపై దుష్ప్రచారమా..: ఆనం
నెల్లూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): నందమూరి, నారా కుటుంబాలు మనిషి చనిపోయిన బాధలో ఉంటే వారిపై వైసీపీ నేతలు అభాండాలు వేయడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో అన్నారు. బుధవారం ఆయన విలేకరుతో మాట్లాడారు. వైసీపీ నేతలకు సిగ్గు, మానవత్వం ఉన్నాయా అని మండిపడ్డారు.
Updated Date - 2022-08-04T07:54:00+05:30 IST