ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

roja.. రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు: అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2022-05-28T22:52:47+05:30

మంత్రి రోజా.. రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదని టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు:  వైసీపీ మంత్రులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు చెడుగుడాడేశారు. శనివారం ఆయన మహానాడులో మాట్లాడుతూ.. ‘‘మంత్రి రోజా.. రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు. మా తెలుగుదేశం నేతలకు రోజమ్మ ఏదో చీరలు పంపుతుందట. జబర్దస్త్ రింగుల రాణి రోజా తన భర్తకు చీర కట్టించి ఇంట్లో కూర్చొపెట్టింది.తమ్మినేని ఓ దౌర్భాగ్యుడు. వైసీపీ నేతలు మహానాడుకు ఎంత మంది వచ్చారో చూస్తున్నారా..?  రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేస్తోంది.చంద్రబాబు సామాన్యుడు కాదు.రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి బాబు.రాబోయే పదేళ్ల ప్రగతి ఆలోచించే వ్యక్తి బాబు.బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే.బాలయోగి, ఎర్రన్నాయుడు వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదే. తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-28T22:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising