ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాదుడే బాడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళుతోందని..: అచ్చెన్న

ABN, First Publish Date - 2022-05-18T17:28:12+05:30

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం : ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని.. గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారన్నారు. బాదుడే బాడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళుతోందని.. పోటీగా వైసీపీ కార్యక్రమాలు చేస్తోందన్నారు. తాడికొండలో ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 స్థానాల్లో గెలిచి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారన్నారు. వైసీపీ ఓ గాలి పార్టీ అని.. గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుందన్నారు. వైసీపీకి అసలు రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హతే లేదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన ఇద్దరికి, జగన్ దొంగ లెక్కలు రాసే ఒకరికి, సీబీఐ కేసులు వాదించే ఇంకొకరికి రాజ్యసభ సీట్లిచారన్నారు. బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ బంధాన్ని జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా విడదీయలేరన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా బీసీలను టీడీపీ నుంచి వేరు చేయటం జగన్ తరం కాదన్నారు. పదవులు ఇచ్చి బీసీల నోటికి ప్లాస్టరు వేస్తున్నారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చారని అచ్చెన్న పేర్కన్నారు.


Updated Date - 2022-05-18T17:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising